Sunday, December 22, 2019

ఇద్దరు ప్రియులు... ఒక భర్త... ! అడ్డువస్తున్నాడని హత్యాయత్నం చేసిన భార్య..!!

మానష్యుల్లో మానవత్వం కరువుతుంది. ఆధునిక సమాజంలో హత్యలు నేరాలు చేయడమే లక్ష్యంగా స్త్రీలు , పురుష తేడా లేకుండా కొనసాగుతున్నాయి. మనుషుల అవసరాల్లో ఆడ, మగ తేడా లేకుండా కొనసాగున్నాయి. ముఖ్యంగా అక్రమ సంబంధాలు ఆర్థిక నేరాల్లో మానవత్వం మంటగలుపుతున్న వారు అనేక నేరాలకు తెరలేపుతున్నారు. ఈ దీంతో కట్టుకున్న భర్తనే హత్య చేయాలని భార్యలు చూస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35NGb5D

Related Posts:

0 comments:

Post a Comment