Sunday, May 2, 2021

వాపును చూసి: రెండేళ్లలో దారుణంగా బీజేపీ ఓట్లశాతం: పోరాడితే పోయేదేమీ లేదంటారు గానీ

కోల్‌కత: సరిగ్గా రెండేళ్ల కిందట- పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీ అనూహ్య ఫలితాలను అందుకుంది. 2019 నాటి లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు షాక్‌ల మీద షాక్‌లు ఇచ్చింది. 42 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్న పశ్చిమ బెంగాల్‌లో ఎవరూ ఊహించని విధంగా ఏకంగా 18 స్థానాలను దక్కించుకుంది. తన ఓట్ల శాతాన్ని, ఓటుబ్యాంకును భారీగా పెంచుకోగలిగింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eeBOHH

0 comments:

Post a Comment