Sunday, December 22, 2019

సీఏఏ నిరసన: మృతి చెందిన ఇద్దరికి రూ. 10 లక్షల పరిహారం ప్రకటించిన యడ్యూరప్ప

బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున నిరసనకారులు ఆందోళనలకు దిగారు. మంగళూరులో నిరసనకారులు విధ్వంసానికి దిగుతుండటంతో పోలీసులు వారిపై లాఠీఛార్జీ చేసి, కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు నిరసనకారులు మృతి చెందారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34JUZ49

Related Posts:

0 comments:

Post a Comment