Thursday, May 20, 2021

మూడు రోజుల్లో పెళ్లి-ఇంతలో కరోనా పాజిటివ్-తిరిగొస్తాడన్న నమ్మకంతో వివాహ ఏర్పాట్లు-చివరకు విషాదాంతం

దేశంలో వందలాది కుటుంబాలను కరోనా చిన్నాభిన్నం చేస్తోంది. పసిబిడ్డలు మొదలు వృద్దుల వరకూ కరోనా ఎంతోమందిని బలితీసుకుంటున్నది. జీవితంలో ఎన్నో సాధించాలని కలలు కన్నవారు.. ఇప్పుడిప్పుడే కెరీర్‌లో నిలదొక్కుకుంటున్నవారు.. ఇలా ఎంతోమంది కరోనాతో అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. తాజాగా విజయనగరం జిల్లా సాలూరు మండలంలో 22 ఏళ్ల ఓ యువకుడు కరోనాతో మృతి చెందాడు. మరో మూడు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3yqzrJR

0 comments:

Post a Comment