Thursday, April 1, 2021

కరోనా మహమ్మారి ఉగ్రరూపం .. ప్రపంచంలో మూడో స్థానంలో భారత్ , 81,466 కొత్త కేసులు , 469 మరణాలు

భారత దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . ఉగ్రరూపం దాలుస్తోంది . రోజురోజుకు పెరుగుతున్న కేసులు ఆందోళనకరంగా మారుతున్నాయి. గత 24 గంటల్లో భారతదేశం 81,466 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు రోజువారీ కొత్త కేసుల పెరుగుదల అక్టోబర్ ప్రారంభం నుండి ఇదే అత్యధికంగా నమోదైంది, అయితే 469 రోజువారీ కొత్త మరణాలతో మరణాల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ulSAdb

Related Posts:

0 comments:

Post a Comment