న్యూఢిల్లి: ప్రపంచాన్ని కరోనావైరస్ కుదిపేస్తోందని ఆ మహమ్మారి నుంచి దేశ పౌరులు జాగ్రత్తతతో వ్యవహరించాలని ప్రధాని మోడీ అన్నారు. కరోనావైరస్ గురించి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడారు. స్వీయ నిర్బంధం, సోషల్ డిస్టెన్సింగ్ లాంటి జాగ్రత్తలు పాటిస్తే మనకు మనం సహాయం చేసుకున్నవారమే కాకుండా ఇతరుల ప్రాణాలను కూడా కాపాడిన వాళ్లమవుతామని ప్రధాని మోడీ అన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UiGml3
Thursday, March 19, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment