Thursday, March 19, 2020

లేఖ ఎఫెక్ట్: ఏపీ ఎస్ఈసీకి కేంద్ర, రాష్ట్ర పోలీసులో భద్రత

అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ కార్యాలయానికి రాష్ట్ర పోలీసులతోపాటు కేంద్ర బలగాలతో భద్రత కల్పించారు. విజయవాడలోని బందరు రోడ్డు ఉన్న ఎస్ఈసీ కార్యాలయం వద్ద 10 మంది సీఆర్పీఎఫ్ పోలీసులు భద్రతగా ఉన్నారు. గన్నవరంలోని సీఆర్పీఎఫ్ 39వ బెటాలియన్ కు చెందిన ఒక ఎస్సై, హెడ్ కానిస్టేబుల్, 8 మంది కానిస్టేబుళ్లతో భద్రత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3a3YvcN

0 comments:

Post a Comment