Tuesday, May 11, 2021

కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్: ముగ్గురు కార్మికులు మృతి, మరొకరి పరిస్థితి విషమం

నెల్లూరు: జిల్లాలోని వింజమూరు మండలం చండ్రపడియాలో విషాద ఘటన చోటు చేసుకుంది. రసాయనిక పరిశ్రమలో గ్యాస్ లీకై ముగ్గురు కార్మికులు మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్యాస్ లీకేజీకి గల కారణాలు తెలియాల్సి ఉంది. పిడుగుపాటుకు ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3xZMWjn

0 comments:

Post a Comment