Tuesday, July 2, 2019

తుక్కుగా మారనున్న భారత కీర్తి \"విరాటం\"...అది లేకుండా మేమెక్కడంటున్న నేవీ

అది కొన్ని దశాబ్దాల పాటు భారత రక్షణ రంగానికి సేవలందించింది. ప్రపంచంలోనే ఎక్కువ కాలంగా సేవలందించి యుద్ధనౌకగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. ప్రస్తుతం ఈ యుద్ధనౌకకు కాలం చెల్లిందంటూ మోడీ సర్కార్ స్క్రాప్‌కు అమ్మివేయాలని యోచిస్తోంది. సుదీర్ఘ కాలంగా నేవీకి తన సేవలందించిన ఈ యుద్ధనౌకను అమ్మొద్దంటూ చాలామంది నేవీ అధికారులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ns1rcJ

0 comments:

Post a Comment