విశాఖపట్టణం : చేయిపట్టుకొని పెంచిన తండ్రి చేష్టలతో విసిగిపోయింది. సహజీవనం చేస్తోన్న మహిళ మాటలు విని అమ్మతో నాన్న ప్రవర్తిస్తోన్న తీరుతో మదనపడింది. తల్లిని అనుమానిస్తూ .. హింసిస్తుంటే చూడలేక తండ్రిపై దాడి చేసి మట్టుబెట్టింది. కన్నతండ్రి హత్యకేసులో నిందితురాలై ఊచలు లెక్కబెడుతుంది ఆ యువతి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VYjnhV
తల్లికి అనుమానం, టార్చర్ : తండ్రిపై కూతురి దాడి, మృతి
Related Posts:
కరోనావైరస్: భవిష్యత్‌లో డేటింగ్, సెక్స్ ఇలానే జరుగుతాయా?వైరస్ కంటే ప్రేమ గొప్పదని అందరూ అంటారు. బహుశా ప్రస్తుతం అది నిజమేనేమో. కరోనావైరస్ను తట్టుకొని ప్రేమ నిలబడుతుందేమో. మనకు ముందున్న వస్తువ… Read More
చంచల్‌గూడ చరిత్ర సగంలో ఆగింది...ఇక జైల్లోనే... జగన్‌పై టీడీపీ సంచలన విమర్శలు..మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి,వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిలను టార్గెట్ చేస్తూ పరోక్షంగా తీవ్ర విమర్శలు గుప్పించార… Read More
వాట్సాప్ గ్రూపుల్లో విజయమ్మ పుస్తకం \"నాలో..నాతో..వైఎస్సార్ \" - చర్యలు తప్పవన్న వైసీపీ...వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తన భర్త, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జ్ఞాపకాలతో తాజాగా రాసిన " నాలో.. నాతో.. వైఎస్సార్" పుస్తకాన్ని… Read More
BSNL కస్టమర్లకు గుడ్ న్యూస్: మరో కొత్త ప్లాన్‌కు శ్రీకారం.. రూ.100లోపు ..!మీరు ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ వినియోగదారులా..? బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ సిమ్ వినియోగిస్తున్నారా.. అలాంటి కస్టమర్లకు బీఎస్ఎన్ఎల్ సరికొత్త… Read More
తిరుమల శేషాచలం అడవుల్లో రెచ్చిపోతున్న ఎర్రచందనం స్మగ్లర్లు ..టాస్క్‌ఫోర్స్ పోలీసులపై దాడితిరుమల శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ఒక పక్క దేశం కరోనాతో కల్లలోలంగా మారుతున్నా స్మగ్లర్లు మాత్రం తమ దందా ఆపటం లేదు. తమ పంధా… Read More
0 comments:
Post a Comment