Sunday, May 12, 2019

వాయుసేన అమ్ములపొదిలో తిరుగులేని అస్త్రం..! భారత్ చేరుకున్న 'అపాచీ' యుద్ద హెలికాప్టర్..!!

ఢిల్లీ/హైదరాబాద్ : భారత వాయుసేన అమ్ములపొదిలో ఓ కీలక అస్త్రం చేరింది. అగ్రరాజ్యం అమెరికాకు ఎన్నో ఏళ్లుగా విశిష్టరీతిలో సేవలు అందిస్తున్న అపాచీ అటాకింగ్ హెలికాప్టర్లు ఇకపై భారత్ వాయుసేనలో కూడా తమ ప్రాభవాన్ని చాటనున్నాయి. 2015లో అమెరికా, భారత్ మధ్య 22 అపాచీ హెలికాప్టర్ల విక్రయానికి ఒప్పందం కుదరగా, శుక్రవారం భారత్ కు తొలి అపాచీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LC1qC4

0 comments:

Post a Comment