Sunday, May 12, 2019

జగన్ ఒక్క రూపాయే జీతంగా తీసుకుంటారా? కార‌ణం అదేనా?

అమ‌రావ‌తి: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంటూ జరిగితే- వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఓ చారిత్రాత్మ‌క నిర్ణ‌యాన్ని తీసుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ముఖ్య‌మంత్రి ఒక్క రూపాయి జీతాన్ని తీసుకోవాల‌ని వైఎస్ జ‌గ‌న్ యోచిస్తున్నారట‌. ఇదే విష‌యాన్ని కొంద‌రు పార్టీ సీనియ‌ర్లు, స‌న్నిహితుల వ‌ద్ద ఆయ‌న ప్ర‌స్తావించిన‌ట్లు స‌మాచారం. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిని దృష్టిలో ఉంచుకుని వైఎస్ జ‌గ‌న్‌..

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WD1u5x

0 comments:

Post a Comment