Sunday, May 12, 2019

పిట్టీ కేసుల్లో ప్రతాపం.. సైకో కేసులో ఫెయిల్యూర్?.. పోలీసులకు శీనుగాడి తిప్పలు..!

హైదరాబాద్ ‌: వాడు మామూలోడు కాదు. మౌనంగానే ఉంటూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. హత్యాచారాలకు ముందు పెదవి విప్పనోడు.. రాక్షస క్రీడల అనంతరం కలివిడిగా ఉన్నట్లు నటిస్తాడు. అలా వరుస హత్యలతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సైకో శీనుగాడి లీలలు అన్నీ ఇన్నీ కావు. శ్రావణి హత్యోదంతంతో వెలుగుచూసిన ఆ నరరూప రాక్షసుడి బాగోతం భయాందోళన రేకెత్తించింది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WFcHlZ

0 comments:

Post a Comment