Thursday, April 29, 2021

కరోనాతో మాజీ ఎమ్మెల్యే చిట్టబ్బాయి కన్నుమూత: సీఎం జగన్, మంత్రుల సంతాపం

తూర్పుగోదావరి: అమలాపురం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కుడుపూడి చిట్టబ్బాయి(72) కరోనా బారినపడి కన్నుమూశారు. కరోనా సోకడంతో ఆయన కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నాలుగు రోజుల కిందట చేరారు. చికిత్స తీసుకుంటున్న ఆయనకు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. 2004లో కాంగ్రెస్ హవా కొనసాగుతున్న సమయంలో చిట్టబ్బాయికి అధిష్టానం అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3u63rIm

Related Posts:

0 comments:

Post a Comment