Wednesday, July 10, 2019

బీజేపీలో టీడీపీ విలీనం ఖాయం: చ‌ంద్ర‌బాబు సిద్దంగానే ఉన్నారు: జేసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

బీజేపీలో వీలీనం అయ్యేందుకు టీడీపీ సిద్దంగా ఉందా. ఇందు కోసం రెండు పార్టీల మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయా. అవున‌నే అంటున్నారు టీడీపీ నేత జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి. ఏపీ అభివృద్దికి రెండు పార్టీలు క‌లిసి ప‌ని చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప్ర‌ధాని మోదీకి చంద్ర‌బాబు స‌ల‌హాలు అవ‌స‌ర‌మ‌ని..అదే విధంగా ఏపీకి మోదీ అవ‌స‌రం అంటూ జేసీ చెప్పుకొచ్చారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JzJQdr

0 comments:

Post a Comment