Thursday, April 29, 2021

మత కార్యక్రమంలో భారీగా తొక్కిసలాట..38 మందికి పైగా భక్తులు మృతి: గుట్టలుగా మృతదేహాలు

జెరూసలెం: ఇజ్రాయిల్‌ (Israel)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ మత కార్యక్రమంలో సంభవించిన భారీ తొక్కిసలాటలో 38 మందికి పైగా భక్తులు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు సంఘటనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3u9tnmn

Related Posts:

0 comments:

Post a Comment