Wednesday, July 10, 2019

ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వెళ్లారు.. తిరిగిరాలేదు, ఇంతకీ ఆ బావిలో ఏం జరిగింది..!!

కౌటాల : బావిలో మోటారు అమరుస్తామని వెళ్లిన వారు తిరిగిరాలేదు. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వెళ్లారు. ఏం జరుగుతుందో తెలియలేదు. మరొకరిని పంపి .. నిశీతంగా గమనించేసరికి కొద్ది లోతుకు వెళ్లక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో అతడిని పైకి లాగి ఆస్పత్రికి తరలించారు. మరో ముగ్గురు శ్వాస ఆడక చనిపోవడంతో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XEjtNe

Related Posts:

0 comments:

Post a Comment