Friday, February 15, 2019

విశాఖ స్టీల్ ప్లాంటులో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 319 పోస్టులను భర్తీ చేయనుంది రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్. ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా 20 ఫిబ్రవరి 2019లోపు దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. సంస్థ పేరు: రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ మొత్తం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TRQM9Y

0 comments:

Post a Comment