Friday, February 15, 2019

పుల్వామా దాడి: 10 కి.మీ. దూరంలో ఇల్లు తీసుకొని, కారు అద్దెకు తీసుకొని.., ఐఎస్ఐ పాత్ర ఉందా?

హైదరాబాద్: జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడిలో నలభైకి పైగా వీర జవాన్లు అమరులయ్యారు. ఈ దారుణానికి పాల్పడన కిరాతకుడు.. జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దర్. ఈ దాడి చేయడానికి కొద్ది రోజుల ముందు ఆదిల్.. పుల్వామాకు పది కిలో మీటర్ల దూరంలో ఓ ఇల్లు తీసుకున్నాడు. ఈ వీడియో చూసే టైంకు నేను స్వర్గంలో ఉంటా: పుల్వామా సూసైడ్ బాంబర్ వీడియో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BE2jT5

0 comments:

Post a Comment