Friday, February 15, 2019

అభ్యుదయ బ్యాంకులో క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

అభ్యుదయ బ్యాంకులో పలు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 100 క్లర్కు పోస్టులను భర్తీ చేయనుంది. క్లర్కు పోస్టులకు అర్హులైన అభ్యర్థులు 20 ఫిబ్రవరి 2019 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సంస్థ పేరు: అభ్యుదయ బ్యాంక్మొత్తం పోస్టుల సంఖ్య : 100పోస్టు పేరు: క్లర్క్ పోస్టుజాబ్ లొకేషన్ :

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SEIYff

0 comments:

Post a Comment