Sunday, April 18, 2021

ఢిల్లీలో ఆక్సిజన్ కొరత , కోటా ఇతర రాష్ట్రాలకు మళ్ళిస్తున్నారని కేంద్రంపై విరుచుకుపడిన కేజ్రీవాల్

భారతదేశంలో కరోనా పంజా విసురుతోంది. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న తరుణంలో ఇప్పటికే కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న కారణంగా ఏప్రిల్ 30వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్న కేజ్రీ సర్కార్ తాజాగా ఢిల్లీలో దారుణ పరిస్థితి నేపధ్యంలో కేంద్రంపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tIa4R7

Related Posts:

0 comments:

Post a Comment