Thursday, December 3, 2020

కేంద్రంతో రైతుల చర్చలు : మళ్లీ కొలిక్కి రాకుండానే.. ఆ ఒక్కటే కాస్త ఉపశమనం.. ఇవీ హైలైట్స్

రైతులు-కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు మరోసారి అసంపూర్తిగానే ముగిశాయి. సుమారు 7గంటల పాటు సుదీర్ఘంగా సాగిన చర్చలు ఏ అంశం కొలిక్కి రాకుండానే ముగిశాయి. అయితే కనీస మద్దతు ధరపై లిఖితపూర్వక హామీ ఇచ్చేందుకు కేంద్రం సానుకూలంగా స్పందించడం ఒక్కటే తాజా చర్చల్లో రైతులకు కాస్త ఉపశమనం కలిగించే అంశం. తదుపరి చర్చలు డిసెంబర్ 5న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VEB4Bf

Related Posts:

0 comments:

Post a Comment