Friday, December 4, 2020

GHMC Election Results 2020 Live: నోటాకు భారీగా ఓట్లు -పలు వార్డుల్లో ఫలితం తారుమారు

జాతీయ నేతల రాకతో స్థానిక ఎన్నికలు కాస్తా సాధారణ అసెంబ్లీ ఎన్నికల స్థాయి ప్రచారం జరిగింది. గతేడాది 4 లోక్ సభ స్థానాలు గెలుచుకున్న బీజేపీ.. తాజాగా దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో గులాబీ దళానికి భారీ షాకిచ్చింది. అదే ఊపులో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారాన్ని కూడా ముమ్మరంగా సాగింది. అయితే, కాషాయనేతల మతవిద్వేష వ్యాఖ్యలపై.. టీఆర్ఎస్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JNks81

Related Posts:

0 comments:

Post a Comment