Sunday, April 18, 2021

లంచాధికారులకు జగన్‌ భారీ షాక్‌- ఇక 100 రోజుల్లోనే చర్యలు- ఆలస్యం చేసే వారిపైనా

ఏపీలో అవినీతి చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడినా ప్రభుత్వ అధికారులు, సిబ్బందిపై ఏళ్ల తరబడి చర్యలు లేవు. దీంతో అవినీతి చేసినా తమకేం కాదన్న ధీమా అధికారుల్లో పెరిగిపోయింది. దీనికి చెక్‌ పెట్టేందుకు వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవినీతి కేసుల్లో చర్యలకు డెడ్‌లైన్‌ విధించడంతో పాటు దాన్ని ఉల్లంఘించిన వారిపైనా చర్యలు తీసుకునేలా కొత్త నిబంధనలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ecabOe

Related Posts:

0 comments:

Post a Comment