Friday, December 4, 2020

Riots: సీఎం సొంత జిల్లాలో మతఘర్షణలు, 62 మంది అందర్, కొడుకు ఎంట్రీతో టెన్షన్, కర్ఫ్యూ, ఏం జరిగింది!

బెంగళూరు/ శివమొగ్గ: ముఖ్యమంత్రి సొంత జిల్లాలో మతఘర్షణలు చోటు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి, సీఎం వారసుడు, స్థానిక మంత్రి రంగంలోకి దిగడంతో టెన్షన్ మొదలైయ్యింది. సీఎం సొంత జిల్లాలోని మూడు పోలీస్ స్టేషన్ ల పరిధిలో కర్ఫ్యూ అమలులో ఉంది. భజరంగ్ దళ్ నాయకుడి మీద కొందరు దాడులు చెయ్యడంతో గొడవలు మొదలైనాయి. పరిస్థితి అదుపులోకి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33JccwI

Related Posts:

0 comments:

Post a Comment