Friday, December 4, 2020

కాంగ్రెస్ ఓటమికి మీడియానే కారణం .. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్యాకేజ్ ఇవ్వనందుకేనా ఇలా .. రేవంత్ రెడ్డి ధ్వజం

జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడానికి కారణం మీడియానే అంటూ నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి. మీడియా ప్యాకేజీ ఇచ్చిన వారికే ప్రచారం చేసిందని, నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన మీడియానే ప్యాకేజీల కోసం ప్రజాస్వామ్యాన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3glP1hn

0 comments:

Post a Comment