Saturday, April 3, 2021

కరోనా టీకా వేసుకుంటే మహిళలకు ముక్కుపుడక..మగవారికి బెండర్లు ఫ్రీ..ఫ్రీ: ఎక్కడో కాదు

అహ్మదాబాద్: దేశవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విరుచుకుపడుతోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా అదే స్థాయిలో రికార్డవుతున్నాయి. సెకెండ్ వేవ్ పరిణామాలు అందరినీ కలవరానికి గురి చేస్తోంది. ఈ పరిణామాల మధ్య కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rQrTvn

Related Posts:

0 comments:

Post a Comment