Saturday, May 2, 2020

ధాన్యం కొనుగోళ్లలో భారీ స్కాం: రూ.1500 కోట్ల అవినీతి..? నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్

రాష్ట్రంలో జరుగుతోన్న ధాన్యం కొనుగోళ్లలో భారీ స్కాం జరిగిందని ఆరోపించారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. రూ.వెయ్యి నుంచి రూ.1500 కోట్ల వరకు అవినీతి జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ సందర్భంగా పేదలను ఆదుకునేందుకు పేదలకు రేషన్ కార్డుపై 5 కిలోల బియ్యం, కిలో కంది పప్పు అందిస్తోందని పేర్కొన్నారు. అంత్యోదయ కార్డు ఉన్నవారికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W0cOLf

0 comments:

Post a Comment