Monday, April 26, 2021

తెలంగాణలో 6551 కరోనా కేసులు: జీహెచ్ఎంసీలో అత్యధికం, 43 మంది మరణం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో (ఆదివారం రాత్రి 8 గంటల వరకు) 73,275 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 6551 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఆదివారం 43 మంది మరణించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. కరోనా బారి నుంచి నిన్న 3804

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3voPkhD

Related Posts:

0 comments:

Post a Comment