Monday, April 26, 2021

కరోనా భయాలతో పెరుగుతున్న విశ్వాసాలు: పూనకంలో మహిళ , చెట్లకు పెళ్లి చేసిన గ్రామం

దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తుంది . కరోనా మహమ్మారి కట్టడి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నాయి అయినా కరోనా కంట్రోల్ లోకి రావడం లేదు . ఇదే సమయంలో ప్రజల్లో కరోనా తాలూకు భయాలు కూడా పెరిగిపోయాయి. కరోనా సెకండ్ వేవ్ నుండి రక్షించాల్సిన బాధ్యత భగవంతునిదే అని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32KzCRw

Related Posts:

0 comments:

Post a Comment