హైదరాబాద్ : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుపై కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్ విజయశాంతి ఫైరయ్యారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాకు ఆయన సవాల్ విసిరిన నేపథ్యంలో విజయశాంతి ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రాజెక్టుల పేరుతో కోట్లాది రూపాయలను కేసీఆర్ ప్రభుత్వం దోచిందన్న నడ్డా వ్యాఖ్యలు అబద్దాలని.. దమ్ముంటే ఆధారాలతో నిరూపించాలని కేటీఆర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TLsT4w
Tuesday, August 20, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment