Tuesday, August 20, 2019

మంత్రి మోపిదేవికి జగన్ మరో బంపరాఫర్ :వైసీపీకి త్వరలో రెండు ఎమ్మెల్సీలు..ఆ ఇద్దిరకే ఛాన్స్

ముఖ్యమంత్రి జగన్ మంత్రి మోపిదేవికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎన్నికల్లో ఓడినా పిలిచి మంత్రి పదవి ఇచ్చిన జగన్..తాజాగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇదే సమయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజా ఎన్నికల్లో వైసీపీ అసెంబ్లీలో 151 సీట్లు గెలిచినా..మండలిలో మాత్రం టీడీపీ అధిక్యత లో ఉంది. ఎమ్మెల్యే కోటాలో తాజాగా ముగ్గురు ఎమ్మెల్సీలు వైసీపీ సభ్యులుగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31RLa34

Related Posts:

0 comments:

Post a Comment