Monday, March 29, 2021

ఫైనాన్షియర్లందరూ బీజేపీలోకి: టీడీపీకి నిధుల కొరత: తిరుపతి ఖర్చెవరు భరిస్తారట?

తిరుపతి: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక వ్యవహారం.. తెలుగుదేశం పార్టీలో కొత్త సమస్యలకు దారి తీస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకవంక- అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. మరోవంక- ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందని భావిస్తోన్న భారతీయ జనతా పార్టీని ఏకకాలంలో ఢీ కొట్టాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది. పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ తోడుగా బీజేపీ తిరుపతి ఉప ఎన్నిక ప్రచారపర్వంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fpw7rb

Related Posts:

0 comments:

Post a Comment