Saturday, February 20, 2021

పంజాబ్ తరహా పంచ్: జోరుగా స్థానిక సంస్థల పోలింగ్: ఓటు వేసిన కేంద్రమంత్రి అమిత్ షా

అహ్మదాబాద్: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన మూడు వ్యవసాయ బిల్లులపై రైతులు ఎంత ఆగ్రహంతో ఉన్నారనేది మొన్నటికి మొన్నే స్పష్టమైంది. పంజాబ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కొట్టుకుపోయింది. కనీసం ప్రతిఘటన ఇవ్వలేక చేతులెత్తేసింది. బీజేపీ ఒక్కటే కాదు.. ఆ పార్టీ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ పరిస్థితీ అంతే. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pFvQ54

Related Posts:

0 comments:

Post a Comment