దేశ రాజధాని ఢిల్లీలో మరో షాహీన్‌బాగ్ పుట్టుకొచ్చింది. జాఫ్రాబాద్ మెట్రో స్టేషన్ ప్రాంతంలో రాత్రికి రాత్రే 1000 మంది మహిళలు ఆందోళనకు దిగారు. పౌరసత్వ సవరణ చట్టం(CAA),జాతీయ పౌరసత్వ జాబితా(NRC)లను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. చేతిలో జాతీయ జెండాను పట్టుకుని 'ఆజాదీ' నినాదాలు చేశారు. అలాగే చేతులకు బ్లూ బ్యాండ్ కట్టుకుని 'జై భీమ్' నినాదాలు చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uqzvgw
ఢిల్లీలో రాత్రికి రాత్రే మరో షాహీన్‌బాగ్ : జాఫ్రాబాద్లో రోడ్డు పైకి వచ్చిన 1000 మంది మహిళలు..
Related Posts:
మకర సంక్రాంతి 14న కదా, మరి 15న ఎందుకు చేస్తున్నాం: శాస్త్రం ఏమి చెబుతోంది ?ఖగోళ పరంగా మకర సంక్రాతి అనేది ప్రకృతి పండగ. సూర్యుడు ప్రచండ తేజోవంతుడైన తన దివ్యకాంతులతో ప్రకాశిస్తూ ప్రత్యేక క్రాంతిని ఇస్తూ ప్రకృతిలో నూతన తేజముతో క… Read More
గణపతి పూజ..నల్లకోడి బలి, కుక్కుట శాస్త్రం: కోడి పందాల్లో చిత్రాలు..!సంక్రాంతి పండుగ వచ్చిందంటే కోడి పందేలు కామన్ అయిపోయింది. ఎంత మంది ఎన్ని నిబంధనలు పెట్టినా.. ఏపి లో అవన్నీ నామ మాత్రంగానే అమలవుతాయి. వేల కోట్ల ర… Read More
హిందువులు ముస్లింల మధ్య చిచ్చుపెట్టే రాజకీయానేతలను ఏం చేయాలో చెప్పిన మంత్రిహిందువులకు ముస్లింలకు మధ్య చిచ్చు పెడుతున్న రాజకీయనాయకులను మంటల్లోకి వేసి కాల్చాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సుహెల్దేవ్ బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక… Read More
భారత్‌కు ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి రానా..?2008 ముంబై మారణహోమంకు సంబంధించిన కేసులో ప్రధాన సూత్రధారి తహ్వుర్ హుస్సేన్ రానా ప్రస్తుతం అమెరికా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ కేసులో దోషిగా తేలడంత… Read More
రాహుల్, అద్వానీ, కేజ్రీవాల్, కేంద్రమంత్రులకు పిలుపు: రాజ్‌థాకరే కొడుకు పెళ్లికి మోడీకి అందని ఆహ్వానంముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షులు రాజ్ థాకరే తన కూతురు పెళ్లికి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ, ఏఐసీసీ అధ్… Read More
0 comments:
Post a Comment