తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లిలో ఓ యువతి ఆత్మహత్య కలకలం రేపింది. ఓ యువకుడు తనను వేధిస్తున్నందు వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్టు సూసైడ్ నోట్‌లో పేర్కొంది. మృతురాలు తన తల్లికి రాసిన ఆ సూసైడ్ నోట్ స్థానికులను కంటతడి పెట్టించింది. తాను చనిపోయాక కూడా నిందితుడిని ఏమి చేయవద్దని.. లేదంటే తన ఫోటోలు బయటపెడుతాడని యువతి పేర్కొనడం గమనార్హం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32jxuPz
Sunday, February 23, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment