Saturday, February 20, 2021

లదాక్‌లో తెలుగు జవాన్ దుర్మణం -3నెలల కిందటే వివాహం -కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు

జమ్మూకాశ్మీర్ సరిహద్దు నుంచి చైనా బలగాలు వెనక్కి తగ్గుతుండటంతో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయనగా, అనూహ్య విషాదం చోటుచేసుకుంది. సుదీర్ఘ కాలంగా ఉద్రిక్తతలకు నిలయంగా ఉన్న లదాక్ లో తెలుగు జవాన్ ఒకరు దుర్మణం చెందారు. దీనికి సంబంధించి స్థానిక పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. జమ్మూ కశ్మీర్‌ లో అత్యంత కీలకమైన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dytZN6

0 comments:

Post a Comment