Monday, February 22, 2021

మున్సిపల్‌ పోరుపై సస్పెన్స్‌-నిమ్మగడ్డ అధికారాలపై హైకోర్టులో పిటిషన్లు-రీ నోటిఫై తప్పదా ?

ఏపీలో వచ్చే నెల 2 నుంచి గతంలో ఆగిన మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అసలు గతంలో ఆగిన చోట నుంచే ఎన్నికలను తిరిగి ప్రారంభించే అధికారం ఆయనకు లేదంటూ హైకోర్టులో వరుస పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో వీటిపై విచారణ జరిపి నామినేషన్లకు తిరిగి అవకాశం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3scW4gO

Related Posts:

0 comments:

Post a Comment