Monday, February 22, 2021

హిందూ ధర్మ పరిరక్షణ కట్టుబొట్టులో ఉంటే సరిపోదు: జగన్‌‌ సర్కార్‌కు మాజీ సీఎస్ చురకలు

అమరావతి: ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకుడు ఐవైఆర్ కృష్ణారావు.. మరోసారి ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం పనితీరుపై ఘాటు విమర్శలు చేశారు. హిందు ధర్మాన్ని పరిరక్షించడానికి మాటలు చెబితే సరిపోదని, ప్రకటనలు చేస్తే చాలదని చెప్పారు. వాటిని అమలు చేయాల్సిన అవసరం ఉందని, ఆచరణలో పెట్టడంతోనే హిందు ధర్మ పరిరక్షణ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37C6JtO

0 comments:

Post a Comment