Friday, December 6, 2019

నేరాలు ఇలా తగ్గుతాయి, చట్టాలతో కాదు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

సమాజంలో మార్పు వచ్చినప్పుడే నేరాలు తగ్గుతాయని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. చెడు దృష్టి లేనప్పుడు లైంగికదాడులు జరగవని తెలిపారు. ప్రతీ ఒక్కరిలో భయం, భక్తి ఉండాలని.. యువత విలువలు కాపాడాలని కోరారు. శుక్రవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రస్తుత పరిస్థితులను వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు. ఏదైనా ఘటన జరిగితే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33V0NHp

0 comments:

Post a Comment