Sunday, February 7, 2021

భర్త ఐఎఫ్ఎస్..భార్య ఐపీఎస్: అయినా గానీ: గర్భంతో ఉన్నా వేధింపులే: గృహహింస కేసు

బెంగళూరు: కర్ణాటకకు చెందిన ఓ ఐపీఎస్ అధికారిణి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయడం కలకలం రేపుతోంది. అత్యున్నత పదవిలో ఉన్నప్పటికీ.. ఆమెకు వరకట్న వేధింపులు తప్పట్లేదు. గృహహింసను ఎదుర్కొంటోన్నారు. భర్త, ఇతర కుటుంబ సభ్యుల శారీరకంగా, మానసిక వేధింపుల బారిన పడ్డారు. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tAMWE7

0 comments:

Post a Comment