Thursday, December 26, 2019

హోటల్లో డ్రగ్స్ సీజ్, న్యూ ఇయర్ కోసం, దొంగతనాలు కూడా, బంగారం, నగదు స్వాధీనం..

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్టార్ట్ కాలేదు.. సిటీలో మాత్రం డ్రగ్స్ మత్తు గుమ్మంటోంది. కుషాయిగూడలోని ఓ హోటళ్లో డ్రగ్స్ సీజ్ చేశారు. న్యూ ఇయర్ కోసం డ్రగ్స్‌ను హైదరాబాద్ తీసుకొచ్చారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఇద్దరిపై పీడీ యాక్ట్ కేసు కూడా నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.న్యూ ఇయర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37b6CCy

Related Posts:

0 comments:

Post a Comment