Thursday, December 26, 2019

కాంగ్రెస్‌కు షాక్.. ప్రియాంక సన్నిహితురాలి గుడ్ బై.. సొంత పార్టీ ప్రయత్నాల్లో దళిత లీడర్

దళితులకు దగ్గరకావడం ద్వారా దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో మళ్లీ పాగా వేయాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. గతంలో ఎంపీగా ఉంటూనే బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సావిత్రిబాయి పూలే.. ఇప్పుడు అంతే సంచలన రీతిలో హస్తం పార్టీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ లో చేరిన కొద్దికాలంలోనే ఆ పార్టీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2t8vuft

Related Posts:

0 comments:

Post a Comment