Sunday, February 7, 2021

హౌజ్ అరెస్టు: నిమ్మగడ్డకు హైకోర్టు ఝలక్ -రాష్ట్రపతి పర్యటనలో మంత్రి పెద్దిరెడ్డి -‘ప్రివిలేజ్’ ప్రతీకారం

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్, జగన్ సర్కారుకు మధ్య కొనసాగుతోన్న వివాదాలు తారా స్థాయికి చేరాయి. ఎన్నికల ప్రక్రియకు విఘాతంగా మారాడంటూ ఏకంగా పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్టు చేయించారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమారు. అయితే, ఎన్నికలు ముగిసేదాకా, అంటే ఈనెల 21 దాకా పెద్దిరెడ్డిని హౌజ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tyMo1z

0 comments:

Post a Comment