Thursday, December 26, 2019

వివక్ష కాదా..? : బాధిత ముస్లిం కుటుంబాలను పరామర్శించని యూపీ మంత్రి

ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు హింసాత్మక రూపం దాల్చి పోలీసుల లాఠీచార్జి,కాల్పుల్లో 16 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు ఉత్తరప్రదేశ్ మంత్రి కపిల్ దేవ్ అగర్వాల్ బిజనౌర్‌లో పర్యటించారు. అయితే మృతి చెందిన ముస్లిం వ్యక్తుల కుటుంబాలను పరామర్శించేందుకు ఆయన నిరాకరించడం గమనార్హం. ఆ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ES0d31

Related Posts:

0 comments:

Post a Comment