Thursday, February 4, 2021

ఇప్పుడూ రైతులకు మద్దతుగానే: గ్రేటా థన్‌బర్గ్, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు

న్యూఢిల్లీ: మనదేశంలో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతుల ఆందోళనకు పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్‌బర్గ్ మరోసారి తన మద్దతును తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ఇండియాలో జరుగుతున్న రైతుల ఆందోళనకు మద్దతిస్తున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cF1k8s

Related Posts:

0 comments:

Post a Comment