Thursday, February 4, 2021

శిరోముండనం బాధితుడు వర ప్రసాద్ మిస్సింగ్.. కుటుంబ సభ్యుల్లో టెన్షన్... ఏం జరిగి ఉంటుంది?

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేకెత్తించిన శిరోముండనం ఘటనలో బాధితుడు ప్రసాద్ అదృశ్యమయ్యాడు. తన భర్త కనిపించడం లేదంటూ వర ప్రసాద్ భార్య కౌసల్య తూర్పు గోదావరి జిల్లాలోని సీతానగరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శిరోముండనం బాధితుడి మిస్సింగ్‌కి ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ డిమాండ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pQfpDF

Related Posts:

0 comments:

Post a Comment