Wednesday, February 3, 2021

స్క్రాపింగ్ పాలసీ అమలైతే ఆ వాహన యజమానులకు చుక్కలే..!

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వెహికల్ స్క్రాపింగ్ పాలసీ పై చాలా మంది దృష్టి సారించారు. ఒకవేళ అది అమల్లోకి వస్తే ఒక వాహనం కొనుగోలు చేసి 15 ఏళ్లు దాటినట్లయితే మరోసారి దాన్ని సెకండ్ హ్యాండ్‌ కింద కొనాలంటే ఖరీదు ఎక్కువగానే అవుతుందని చెబుతున్నారు విశ్లేషకులు. ఆ వాహనం కమర్షియల్ వెహికల్ కేటగిరీలోకి వస్తే ఫిట్‌నెస్ సర్టిఫికేట్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39IXwRF

Related Posts:

0 comments:

Post a Comment