Tuesday, July 16, 2019

క‌ర్ణాట‌క మ‌ఠాధిప‌తితో ప్ర‌ధాని మోడీ భేటీ! కార‌ణం.. గురుపూర్ణిమేనా?

న్యూఢిల్లీ: ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ మంగ‌ళ‌వారం క‌ర్ణాట‌క‌లోని ఉడుపికి చెందిన పెజావ‌ర మ‌ఠాధిప‌తి శ్రీ విశ్వేశతీర్థ స్వామిజీతో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు ఆయ‌న స్వామిజీతో చ‌ర్చ‌లు జ‌రిపారు. ఆయ‌న ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. గురు పూర్ణిమ ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా తాను పెజావ‌ర మ‌ఠాధిపతితో భేటీ కావ‌డం ఆనందంగా ఉంద‌ని మోడీ పేర్కొన్నారు. చంద్ర‌బాబుకు వంత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2jJiNDC

0 comments:

Post a Comment