Wednesday, February 3, 2021

నియంతల పేర్లతో రాహుల్ గాంధీ షాకింగ్ ట్వీట్ -మోదీని టార్గెట్ చేయబోయి నవ్వులపాలు

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు కొనసాగిస్తోన్న నిరసనలకు కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ మద్దతుగా నిలిచాయి. అగ్రి చట్టాలను తొలి నుంచీ విమర్శిస్తోన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. చట్టాలను వెనక్కి తీసుకోవడం ఒక్కటే అంతిమ పరిష్కారమని వాదిస్తూ వచ్చారు. అయితే, రిపబ్లిక్ డే నాటి హింస తర్వాత రైతుల ఉద్యమంపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3toy8IU

Related Posts:

0 comments:

Post a Comment